Meaning : మొగ్గ విరియుట.
Example :
సీత యొక్క పూల తోటలో అనేక రకాల పువ్వులు వికసించాయి.
Synonyms : పుష్పించిన, పూసిన, మదాళించిన, విచ్చుకొన్న
Translation in other languages :
Meaning : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
Example :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
Synonyms : అభివృద్ధిచెందిన, అభ్యుదయమైన, వృద్ధిచెందిన
Translation in other languages :
(used of societies) having high industrial development.
Developed countries.Meaning : పగిలిన లేక తెరవబడిన.
Example :
వికసించిన తామరకొలనునంతటిని అందంగా మార్చింది.
Translation in other languages :
फूटा या खुला हुआ।
प्रस्फुटित कमल पूरे तालाब की शोभा बढ़ा रहा है।