Meaning : అవయవలోపం వున్నటువంటి
Example :
ఈ ప్రయోగంలో కేవలం వికలాంగుడైన వ్యక్తులు మాత్రమే పాల్గొనాలి.
Translation in other languages :
जिसके हाथ या पैर में विकृति हो।
इस प्रयोगिता में केवल लुंज व्यक्ति ही भाग ले सकता है।Meaning : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
Example :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
Synonyms : అంగవైకల్యమైన, అవిటితనమైన
Translation in other languages :