Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం
Example : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
Synonyms : అహం, దినం, దివం, దివసం, పగలు, పవలు
Translation in other languages :हिन्दी English
सूर्य निकलने से उसके अस्त होने तक का समय।
The time after sunrise and before sunset while it is light outside.
Install App