Meaning : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
Example :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
Synonyms : ఊసు, కబురు, వర్తమానం, వృత్తాంతం, సందేశం, సమాచారం
Translation in other languages :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.