Meaning : వర్ష మరియు వసంత ఋతువులో మధురమైన ధ్వని చేసే ఒక పక్షి
Example :
చాతకపక్షి స్వాతి నక్షత్రంలో ఒక నీటి బొట్టుకోసం ఎదురుచూస్తుంది.
Synonyms : చాతకపక్షి, వర్షప్రియ
Translation in other languages :
वर्षा और वसंत ऋतु में सुरीली ध्वनि में बोलने वाला एक पक्षी।
चातक स्वाति नक्षत्र की एक बूँद के लिए तरसते हैं।