Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సహజసిద్ధమైనది
Example : ప్రకృతి దాని మూలరూపంలో నిర్మించడం కోసం దృడంగా అడుగు వేయాలి.
Synonyms : ప్రకృతి
Translation in other languages :हिन्दी English
प्राकृतिक दृश्य संसार जिसमें पेड़-पौधे, पशु-पक्षी और भू-दृश्य आदि शामिल हैं।
The natural physical world including plants and animals and landscapes etc..
Meaning : ఏదేని స్థానము యొక్క స్వాభావిక స్థితి ఇందులో ప్రాణుల యొక్క వికాసము మరియు ఆరోగ్యముపై ప్రభావము పడుతుంది
Example : ఇక్కడి వాతావరణం మాకు అనుకూలముగానే ఉంది.
किसी स्थान की वह प्राकृतिक स्थिति जिसका प्राणियों आदि के विकास और स्वास्थ्य पर प्रभाव पड़ता है।
The weather in some location averaged over some long period of time.
Meaning : పరిసరాల గూర్చి మరియు వర్షం గూర్చి తెలిపేవి
Example : వాయవ్య సూచన గురించి తెలియజేయాలి. అది ఏంటంటే ఈ రోజు సముద్రంలో తుఫాన్ వస్తుంది.
Synonyms : వాయువ్య
Translation in other languages :हिन्दी
वायु से संबंधित।
Install App