Meaning : (శబ్ధం) ఇతర భాషలోని పదాలు కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజలు ఉపయోగించే పదాలు
Example :
ఈ లేఖలో దేశంలో వాడుక భాషా పదాలు అధికంగా ఉన్నాయి
Translation in other languages :
(शब्द) जो किसी दूसरी भाषा से न निकला हो बल्कि किसी क्षेत्र में लोगों की बोल-चाल से बन गया हो।
इस लेख में देशज शब्दों की अधिकता है।