Meaning : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
Example :
అతని వ్యవహారం సరిగా లేదు.
Synonyms : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వ్యవహారం
Translation in other languages :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।