Meaning : ఆకులు పచ్చగా లేకపోవడం
Example :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
Synonyms : ఎండిపోయిన
Translation in other languages :
Meaning : కాంతివంతంగా లేకపోవుట.
Example :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
Synonyms : దుర్భలమైన, నిరుత్సాహపడిన
Translation in other languages :
Meaning : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
Example :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
Synonyms : వడలిపోయిన
Translation in other languages :