Meaning : నివశించడానికి ఉపయోగపడే స్థలము
Example :
చెట్లు పక్షులకు నివాసస్థలము.
Synonyms : అవాసం, ఇల్లు, కొంప, గృహం, నిలయం, నివాస స్థలం, పడు, భవంతి, భవనం, మందిరం, వసతి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల
Translation in other languages :
वह स्थान जहाँ कोई रहता हो।
स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।Housing that someone is living in.
He built a modest dwelling near the pond.