Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వశంలో లేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వశంలో లేని   విశేషణం

Meaning : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.

Example : ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.

Synonyms : అణగని, ఆధీనంలోలేని, లొంగని


Translation in other languages :

जो वश में न आ सके।

मन अवश्य नहीं है,इसे ध्यान,योग आदि द्वारा वश में किया जा सकता है।
अवश्य

Impossible to repress or control.

An irrepressible chatterbox.
Uncontrollable laughter.
irrepressible, uncontrollable

Meaning : తన వశంలో లేని

Example : నా వశంలో లేని పని చేయడానికి బాధ్యత తీసుకొంటున్నారు.


Translation in other languages :

जो अपने वश का हो।

अपवश कार्य करने का उत्तरदायित्व मैं ले सकता हूँ।
अपवश

Meaning : వశంలో లేనిది

Example : హే మాధవా! ఈ వశంలో లేని మనస్సును వశం చేసుకునే ఉపాయాన్ని బోధించు అని అర్జునుడు మాధవున్ని కోరుతున్నాడు

Synonyms : అవశమైన


Translation in other languages :

जो वश में न हो।

अर्जुन ने कहा कि हे माधव! इस अवश्य मन को वश में करने का उपाय बताइये।
अवश्य, वश से परे