Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వలస from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వలస   నామవాచకం

Meaning : దోమలు మొదలగునవి ఏ దైన ప్రదేశంలో నిలవ ఉండటం.

Example : వర్షాకాలములో అక్కడ-అక్కడ నిలిచిన నీటి కారణంగా దోమలు మొదలుగునవి వలస వలన రోగాలు వస్తాయి.


Translation in other languages :

किसी स्थान पर एकत्रित बाहरी तत्वों, कीटाणुओं आदि का समूह।

बरसात के दिनों में जगह-जगह एकत्रित जल के कारण रोगाणुओं, मच्छरों आदि का होनेवाला उपनिवेश, बीमारी का कारण बनता है।
उपनिवेश, कालोनी, कॉलोनी

(microbiology) a group of organisms grown from a single parent cell.

colony

Meaning : విదేశాలలో వెళ్ళి స్థిరపడినవారు.

Example : భారత ప్రభుత్వం వలస వచ్చిన విదేశీయులలో కొందరికి భారతపౌరసత్వం కల్పించినది.

Synonyms : ప్రవాసీలు


Translation in other languages :

वह जो विदेश में जाकर बस गया हो।

भारत सरकार ने कुछ प्रवासियों को भारतीय नागरिकता प्रदान की है।
अप्रवासी, आप्रवासी, प्रवासी, मुजाहिर

A person who comes to a country where they were not born in order to settle there.

immigrant

Meaning : -ఒక వ్యక్తినిగానీ,వస్తువుగానీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించే క్రియ.

Example : -కెనరా బ్యాంకు నగదు బదిలీ సేవను ప్రారంభించిందిఎక్కువ శాతం ప్రజలు తమ రోజువారి ఆహారం కొరకు వలస వెళుతుంటారు.

Synonyms : స్థానాంతరీకరణ


Translation in other languages :

किसी वस्तु या व्यक्ति को एक स्थान से हटाकर दूसरे स्थान पर पहुँचाने, भेजने आदि की क्रिया।

केनरा बैंक ने धन स्थानांतरण सेवा शुरू की है।
अपनयन, आहरण, ट्रांसफर, ट्रान्सफर, स्थानांतरण, स्थानान्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

Meaning : ఏదేని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బ్రతుకుదెరువుకోసం రావడం.

Example : మొట్టమొదట ఆంగ్లేయులు భారతదేశపు అనేక ప్రాంతాలకు వలస వచ్చారు.


Translation in other languages :

अन्य स्थान से आये हुए लोगों की बस्ती।

शुरु-शुरु में अंग्रेजों ने भारत में अनेक जगहों पर अपना उपनिवेश स्थापित किया।
उपनिवेश, कालोनी, कॉलोनी

Meaning : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్లి నివశించే క్రియ

Example : ఆంగ్లేయులు భారతదేశానికి వలసవచ్చినపుడు భారతదేశం చిన్నిచిన్న రాష్ట్రాలుగా విభజించడమైంది.


Translation in other languages :

एक स्थान से दूसरे स्थान पर जाकर बसने की क्रिया।

अंग्रेजों का भारत में उपनिवेश उस समय हुआ जब भारत छोटे-छोटे राज्यों में विभक्त था।
उपनिवेश

The movement of persons from one country or locality to another.

migration