Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వర్తమానం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వర్తమానం   నామవాచకం

Meaning : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.

Example : ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.

Synonyms : వర్తమానకాలం, సమకాలం


Translation in other languages :

व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।

आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।
वर्तमान, वर्तमान काल, वर्तमानकाल

A verb tense that expresses actions or states at the time of speaking.

present, present tense

Meaning : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది

Example : సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.

Synonyms : ఊసు, కత, కద, కబురు, మాట, వక్కానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం


Translation in other languages :

वह जो लोगों और समूहों के बीच संप्रेषित होता है।

संचार द्वारा ही एक जगह की संस्कृति और सभ्यता दूसरी जगह पहुँचती है।
संचार, संप्रेषण, संसूचना, सञ्चार, सम्प्रेषण

Something that is communicated by or to or between people or groups.

communication

Meaning : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం

Example : ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.

Synonyms : ఊసు, కబురు, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం


Translation in other languages :

वह सूचना जो रेडियो, समाचार पत्रों, आदि से प्राप्त हो।

अभी आप हिंदी में देश-विदेश के समाचार सुन रहे थे।
खबर, ख़बर, न्यूज, न्यूज़, वाकया, वाक़या, वाक़िया, वाकिया, वाक्या, वार्ता, वार्त्ता, वृत्तांत, वृत्तान्त, संवाद, समाचार, सम्वाद, हाल

Information reported in a newspaper or news magazine.

The news of my death was greatly exaggerated.
news

వర్తమానం   విశేషణం

Meaning : ప్రస్తుతం జరుగుతున్న సమయం.

Example : వర్తమాన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గడిచిన సమయం తిరిగిరాదు.

Synonyms : సమకాలం


Translation in other languages :

जो इस समय हो या चल रहा हो।

वर्तमान समय का उपयोग करो क्योंकि गया समय वापस नहीं आता।
अभूत, चालू, मौजूदा, वर्तमान