Meaning : సరుకులను అమ్మేవాడు
Example :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
Synonyms : వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు, వ్యాపారి
Translation in other languages :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs