Meaning : ఏదైన వస్తువులు ప్రకృతి పరంగా లభీంచినవి లేదా కృత్రిమముగా లభించినవి.
Example :
నేడు ప్రతి కంపెనీ కొత్త వస్తువులను ఉత్పత్తి చేస్తున్నది.
Translation in other languages :
An artifact that has been created by someone or some process.
They improve their product every year.