Meaning : ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం
Example :
జయశంకర్ ప్రసాద్ నాటక సంభాషణ ఇంపుగా ఉంది.
Synonyms : సంభాషణ
Translation in other languages :
Meaning : దేని గురించైనా విస్తారంగా చెప్పడం లేదా రాయడం
Example :
రామచరితమానస్ తులసీదాస్ యొక్క అద్భుతమైన వర్ణనా రచన.
Synonyms : అభివర్ణన, వృత్తాంతం
Translation in other languages :
A graphic or vivid verbal description.
Too often the narrative was interrupted by long word pictures.