Meaning : శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
Example :
తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చుకాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.
Synonyms : తల, తలకాయ, నెత్తి, మస్తకం, ముండం, శిరం, శిరస్సు
Translation in other languages :
शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है।
सिर में चोट लगने से आदमी की जान भी जा सकती है।Meaning : స్త్రీ జననేంద్రియం
Example :
తెల్ల బట్ట అనేది యోనిసంబంధమైన వ్యాధి
Synonyms : ఆడుగురి, ఉపస్థం, కామగృహం, గుహ్యం, త్రికోణం, దుబ్బ, పూకు, బుయ్య, బురి, బులి, బొక్క, భగం, మదనభవనం, మదనాలయం, మరునికొంప, మరునిల్లు, యోని, రతికుహురం, రతిగృహం, స్మరమందిరం
Translation in other languages :
स्त्री की जनन इंद्रिय।
चिकित्सिका महिला की योनि की जाँच कर रही है।