Meaning : ఇంటి ముందు నిర్మించినది
Example :
అతను వర్షం నుంచి కాపాడుకోవడానికి వరండా క్రిందకు వచ్చాడు.
Translation in other languages :
Projection that extends beyond or hangs over something else.
overhangMeaning : ఇంటికి ముందు వుండే ఖాళీ ప్రదేశం
Example :
అతిథులు మీకోసం వరండాలో ఎదురు చూస్తున్నారు.
Synonyms : కచేరిగది, లివింగ్ రూమ్, వసారా
Translation in other languages :
घर के बाहरी भाग का वह कमरा जहाँ बड़े आदमी बैठते और सब लोगों से मिलते हैं।
अतिथि बैठक में आपका इंतज़ार कर रहे हैं।A room in a private house or establishment where people can sit and talk and relax.
front room, living room, living-room, parlor, parlour, sitting roomMeaning : ఇంటి ముందు భాగంలో ఉండే స్థలం
Example :
వరండా కింద నిలబడి మేము వర్షాన్ని ఆస్వాధిస్తున్నాము.
Synonyms : వసారా
Translation in other languages :
मकान या कमरे के आगे की ओर छाया के लिए बनी हुई टीन आदि की छत।
सायबान के नीचे खड़े हो कर हम बरसात का आनंद ले रहे थे।Rough shelter whose roof has only one slope.
lean-to