Meaning : వివాహమైన స్త్రీ.
Example :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
Synonyms : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, సదర్మచారిణి, సహధర్మచారిణి
Translation in other languages :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।Meaning : కొత్తగా పెళైన స్త్రీ
Example :
పెళ్ళి కొడుకు బంధువుల ముందు పెళ్ళి కూతురు సిగ్గు పడింది
Synonyms : పెళ్ళికూతురు
Translation in other languages :
A woman who has recently been married.
brideMeaning : పెళ్ళి చేసుకోకుండా ఉండుట
Example :
ఆ కార్యాలయంలో వివాహంకాని వ్యక్తులు ఎక్కువగా పని చేస్తున్నారు.
Synonyms : వటువు, వివాహంకాని, వ్రతాచార్యుడు
Translation in other languages :