Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం
Example : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను
Synonyms : తప్పించు, మాన్పించు, విడిపించు
Translation in other languages :हिन्दी
आदत आदि को दूर करना।
Meaning : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
Example : ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
Synonyms : తప్పించు, పారిపోజేయు, విడిచిపెట్టు
किसी के मन में विरक्ति उत्पन्न करके उसे कहीं से चले जाने या भगाने में प्रवृत्त करना।
Install App