Meaning : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
Example :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
Synonyms : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, విడిపించు
Translation in other languages :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।Meaning : మురికి, మరకలను శుభ్రపరచడం
Example :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
Translation in other languages :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.