Meaning : చలి వలన మనకు కలిగేది.
Example :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
Synonyms : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
Translation in other languages :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।Meaning : భయము వలన కంపణము చెందుట.
Example :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
Synonyms : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
Translation in other languages :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।