Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వచించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వచించు   క్రియ

Meaning : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

Example : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

Synonyms : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


Translation in other languages :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell