Meaning : ఒక పెద్ద ప్రభుత్వ న్యాయవాధి, రాజకీయ వ్యాజ్యాలపై నియమించబడతారు
Example :
వ్యాజ్యాల పరిష్కారం పెద్ద లాయరు దృష్టికి వెల్లింది.
Synonyms : పెద్ద లాయరు, ప్లీడరు
Translation in other languages :
वह बड़ा सरकारी वकील जो राजकीय मुकद्दमों की पैरवी के लिए नियुक्त होता है।
इस मुकद्दमे का फैसला महाधिवक्ता के पक्ष में गया है।A lawyer who pleads cases in court.
advocate, counsel, counsellor, counselor, counselor-at-law, pleaderMeaning : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.
Example :
ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.
Synonyms : న్యాయవాది
Translation in other languages :