Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : యాభై మరియు యాభై.
Example : పది పదులు వంద అవుతుంది.
Synonyms : నూరు, శత
Translation in other languages :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
Meaning : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
Example : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
Synonyms : నూరు
सौ का समूह।
Meaning : పదిపదుల వస్తువులు.
Example : సుశాంత్ పుస్తకాలయంలో రెండు వందల పుస్తకాలున్నాయి.
Synonyms : శతకం
एक ही तरह की सौ वस्तुओं का संग्रह।
Meaning : సుమారు తొంభైకి ఎక్కువ
Example : జయంతీ పుట్టినరోజు సందర్భంగా వంద మంది ప్రజలను ఆహ్వానించింది.
लगभग सौ।
Meaning : తొంభై మరియు పది
Example : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
Synonyms : 100, నూరు
Translation in other languages :हिन्दी English
नब्बे और दस।
Being ten more than ninety.
Install App