Meaning : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
Example :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
Translation in other languages :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।Meaning : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
Example :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
Synonyms : భాగం
Translation in other languages :
Meaning : నిర్ధారిత సమయానికి పని చేయు
Example :
రాందేవ్ ఈరోజునుండి రాత్రిపూట పని మొదలెడతాడు
Synonyms : పూట
Translation in other languages :
Meaning : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం
Example :
ఇప్పుడు రాముని వంతు
Translation in other languages :