Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వంటచేయు గది.
Example : గీత వంట గదిలో అతిథులకు వంట చేస్తోంది.
Synonyms : బోజనగది
Translation in other languages :हिन्दी English
वह कमरा या स्थान जहाँ भोजन किया जाता है।
A room used for dining.
Meaning : భోజనం తయారుచేసే గది
Example : సీత వంటగదిలో భోజన సామగ్రిని సిద్ధపరుస్తున్నది
Synonyms : కిచన్, పాకశాల, భోజన గృహం, భోజనాలయం
भोजन बनाने का कमरा या स्थान।
A room equipped for preparing meals.
Install App