Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఇతరులకు ద్రోహం చేయాలనే భావన.
Example : అతడి కపట స్వభావం వలన, అతన్ని ఎవ్వరు ఇష్టపడరు.
Synonyms : కపటం
Translation in other languages :हिन्दी English
कुटिल होने की अवस्था या भाव।
The quality of being deceitful and underhanded.
Meaning : కుయుక్తితో వంచించే భావన
Example : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు
Synonyms : జిత్తు, టక్కరితనం, తక్కిడితనం, దగా, నయవంచన, మోసం
छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।
Lack of honesty. Acts of lying or cheating or stealing.
Install App