Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : క్రిందికి వాలి ఉండటం.
Example : పండ్ల బరువుకు ఆ చెట్టు వంగిపోయినది.
Synonyms : ఒరగబడిన, వంకరైన, వంచబడిన, వాలిన, వాలుబడిన
Translation in other languages :हिन्दी
जो झुका हुआ हो।
Meaning : ఉన్న స్థితి నుంచి దిగువకు చేరటం
Example : పండ్లతో వంగిన కొమ్మ భూమిని ముద్దాడుతుంది
झुका हुआ या नत हुआ।
Meaning : నిటారుగా లేకపోవడం
Example : పిల్లాడు వంగిన చెట్టు కొమ్మపైన కూర్చొని వూగుతున్నాడు.
Synonyms : ఏటవాలైన
जिसे झुकाया गया हो।
Meaning : కిందికి వంగినది
Example : ఆ చెట్టు గాలికి చాలా క్రిందకు వంగినది.
Synonyms : ఒరగబడిన, వాలిన, వాలుబడిన
जो दबाने या मोड़ने पर कुछ या अधिक दब, झुक या मुड़ जाता हो तथा दबाव हटाने पर फिर अपनी सामान्य स्थिति में आ जाता हो।
Install App