Meaning : ఏటవాలుగా వుండటం
Example :
ఈ రోజుల్లో వంకరగల కుర్తాలు చలామణీలో వున్నాయి.
Synonyms : సొట్టగావున్న
Translation in other languages :
Meaning : కలుషిత బుద్ధితో వ్యవహరించువారు.
Example :
వంకర బుద్ధిగల వ్యక్తి మనస్సులోని ఆలోచనలను ఎవ్వరు తెలుసుకోరు.
Synonyms : కుచ్చితపు, కుటిలమైన, చెడుగాగల, మోసంగల, మోసంతోకూడిన
Translation in other languages :