Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం
Example : లోయలో వివిధ రకాలైన మొక్కలున్నాయి.
Translation in other languages :हिन्दी English
पर्वतों के बीच की मैदानी भूमि।
A long depression in the surface of the land that usually contains a river.
Meaning : కొండ యొక్క క్రిందిభాగము
Example : ఆ కొండలోయ క్రింద ఒక చిన్న పల్లెటూరు ఉంది.
Synonyms : కటకము, కనుమ, కొండలోయ, కోన
पहाड़ के नीचे की भूमि या मैदान जहाँ तरी रहती है।
Low level country.
Meaning : రెండు పర్వతముల మధ్య వున్న భూమి
Example : డెహ్రాడూన్ లోయలోని బసా ఒక మనోహరమైన పర్యాటక ప్రాంతం.
Synonyms : ద్రోణి
Translation in other languages :हिन्दी
दो पहाड़ों के बीच की भूमि।
Install App