Meaning : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
Example :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
Synonyms : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు
Translation in other languages :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftMeaning : వరికీ పెట్టనివారు
Example :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
Synonyms : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లుబ్ధుడు
Translation in other languages :
Meaning : దేనికీ కూడా డబ్బు ఖర్చు పెట్టని వ్యక్తి
Example :
అతడు ఒక లోభి వ్యక్తి.
Synonyms : పిసినారి
Translation in other languages :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.Meaning : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
Example :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
Synonyms : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు
Translation in other languages :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।Meaning : ధన విషయంలో చాలా పిసినారి
Example :
రామూ ఒక ధనలోభి.
Translation in other languages :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.