Meaning : ఏదైనా నది చాలా లోపలికి వుండటం
Example :
సముద్రపు లోతు అందరికీ సుపరిచితమైనదే.
Translation in other languages :
Meaning : సముద్రం యొక్క అడుగుభాగం
Example :
సముద్రం యొక్క లోతు మిక్కిలి.
Translation in other languages :
The quality of being physically deep.
The profundity of the mine was almost a mile.Meaning : సముద్రం యొక్క లోలోపలి భాగం
Example :
ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
Translation in other languages :
Meaning : లోతుగా ఉండే గుణము లేక భావము.
Example :
అతను సంఘటన యొక్క భావాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
Synonyms : గంభీరము
Translation in other languages :
Meaning : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
Example :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
Synonyms : పూర్తిజ్ఞానం, లోతైన అవగాహన
Translation in other languages :
Degree of psychological or intellectual profundity.
depth