Meaning : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
Example :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
Synonyms : తవ్వు, పెల్లగించు
Translation in other languages :
Pull up (weeds) by their roots.
stubMeaning : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
Example :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
Synonyms : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు
Translation in other languages :
Meaning : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
Example :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
Translation in other languages :