Meaning : తిండి, బట్ట, గృహము వంటి కనీస అవసరాలు లేని దీనస్థితి.
Example :
పేదరికము అందరికీ జాలి కల్గిస్తుంది.
Synonyms : అనైశ్వర్యం, ఎద్దడి, కూటికిలేకపోవడం, దరిద్రాణం, దారిద్రత, దారిద్ర్య, దారిద్ర్యం, దీనత్వం, దైనత, దౌర్భాగ్యం, పేదరికం, బీదతనం, బీదరికం, రిక్తత, లేమి, లేవడి
Translation in other languages :
गरीब या निर्धन होने की अवस्था या भाव।
गरीबी सबको सालती है।The state of having little or no money and few or no material possessions.
impoverishment, poorness, poverty