Meaning : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
Example :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
Translation in other languages :
Meaning : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
Example :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
Synonyms : లేవనెత్తు
Translation in other languages :
Meaning : నిద్ర నుండి కళ్ళు తెరవడం
Example :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
Synonyms : లేచు
Translation in other languages :