Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : లోహంతో తయారుచేయబడిన కలం
Example : గంటంతో తాళపత్రాలపై రాస్తారు
Synonyms : అక్షర జనని, అక్షర తూలిక, గంటం, వర్ణతూలిక, వర్ణాంకం, వర్ణిక, శర్కరి
Translation in other languages :हिन्दी
एक प्रकार की लोहे की कलम।
Meaning : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
Example : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
Synonyms : అక్షరజనని, అక్షరతూలిక, కలం, గంటం, పెన్ను, పేనా, వర్ణమాత, వర్ణాంక, వర్ణిక
Translation in other languages :हिन्दी English
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
Install App