Meaning : లెక్కించుటకు వీలుకాని.
Example :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
Synonyms : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కించలేని
Translation in other languages :
Too numerous to be counted.
Countless hours.