Meaning : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
Example :
అతడు పూజలో లీనమైనాడు.
Synonyms : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, నిమగ్నమైన, లగ్నమైన
Translation in other languages :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।Meaning : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
Example :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
Synonyms : నిమగ్నమైన
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక విషయంలో కూరుకుపోవడం
Example :
ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, దానితో అతను లీనమయ్యాడు.
Synonyms : వశమైన
Translation in other languages :
Restrained or managed or kept within certain bounds.
Controlled emotions.Meaning : ఈశ్వరుని ధ్యానంలో వుండేటటువంటి
Example :
సాధువు తపస్సులో లీనమైనాడు.
Translation in other languages :
ईश्वर में लीन होने की कामना रखने वाला।
पाँच वर्ष की अवस्था में ही युयुक्षमान ध्रुव भगवान की खोज में घर से निकल पड़ा।