Meaning : పొందలేకపోవడం.
Example :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
Synonyms : దొరకని, ప్రాప్తించని
Translation in other languages :
Meaning : ఉచితంగా రాకపోవడం
Example :
అతడి జీవితానికి ప్రాప్తించని వస్తువులను అనుసరించి భాగమిచ్చాడు.
Synonyms : ప్రాప్తించని
Translation in other languages :
जो प्राप्त न हो सके अथवा जिसे प्राप्त करना उचित न हो।
वह जीवनभर अवेद्य वस्तुओं के पीछे भागता रहा।Meaning : ప్రాప్తం లేకపోవుట.
Example :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
Synonyms : దొరకని, ప్రాప్తించని, లభ్యంకాని
Translation in other languages :