Meaning : గొంతు పైనవున్న భాగం
Example :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
Synonyms : ఆననం, ముకం, ముఖం, మూతి, మొగం, మోము, మోర, మోరం, వదనం
Translation in other languages :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.