Meaning : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
Example :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
Synonyms : ఉరికించు, పరుగెత్తించు
Translation in other languages :
Meaning : బంతిని దూరంగా విసరటం
Example :
బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.
Synonyms : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, పరుగెత్తించు, వురికించు
Translation in other languages :
Meaning : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
Example :
పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
Synonyms : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు
Translation in other languages :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।