Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word లంచగొండి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

లంచగొండి   నామవాచకం

Meaning : ఉచితంగా లభించే పాపిష్టి సొమ్ము తినే వ్యక్తి

Example : రమేష్ నుండి దూరంగా ఉండండి, అతడు చాలా పెద్ద తేరతిండి తినేవాడు.

Synonyms : తేరతిండి తినేవాడు, పాపిష్టి సంపాదన తినేవాడు


Translation in other languages :

मुफ़्त का माल खाने वाला व्यक्ति।

रमेश से दूर ही रहो, वह बहुत बड़ा हरामख़ोर है।
मुफ़्तखोर, मुफ्तखोर, हरामख़ोर, हरामखोर

Meaning : ఏవరైతే అక్రమంగా డబ్బులు తీసుకుంటారో

Example : ఒక లంచగొండి కారణంగా సంపాదించిన మొత్తం పోయింది.


Translation in other languages :

वह जो रिश्वत लेता हो।

एक रिश्वतखोर की वजह से सारा महकमा बदनाम हो गया।
घूसख़ोर, घूसखोर, रिश्वतखोर, रिश्वती

లంచగొండి   విశేషణం

Meaning : తప్పు మార్గములో పోవువాడు.

Example : ప్రస్తుతం సమాజంలో అవినీతికారులు ఎక్కువైయ్యారు.

Synonyms : అక్రమము, అధర్మము, అవరోధకుడు, అవినీతికారి


Translation in other languages :

जिससे अवनति हो या जो अवनति करे।

सरकार की नई योजनाएँ समाज के लिए अवनतिकारी साबित हुईं।
अधोपतनकारी, अवनतिकारी, अवरोहक, पतनकारी

Meaning : లంచం తీసుకొనేవాడు.

Example : లంచగాడు సమాజంలో చీడపురుగులాంటివాడు.

Synonyms : లంచగాడు


Translation in other languages :

जो रिश्वत लेता हो।

रिश्वतखोर व्यक्ति समाज के लिए अभिशाप होते हैं।
घूसख़ोर, घूसखोर, राशी, रिश्वतख़ोर, रिश्वतखोर, रिश्वती