Meaning : అకారణంగా లేదా డబ్బుకోసం ఇతరులతో గొడవపడి హింసించేవాడు
Example :
ఈ ప్రదేశంలో గూండాల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి.
Translation in other languages :
Meaning : ఒక గుండా బలవంతంగా డబ్బు వసూలు చేయువాడు
Example :
పోలీసులు ఇద్దరు రౌడిలను పట్టుకొని జైలులో పెట్టారు.
Translation in other languages :
Meaning : ఎప్పుడూ గొడవ పడుతుండేవారు.
Example :
పోలీసులు కొద్ది మంది జగడాలమారులను తమ ఆధీనములోనికి తీసుకొన్నారు.
Synonyms : జగడాలమారి
Translation in other languages :
Ready and able to resort to force or violence.
Pugnacious spirits...lamented that there was so little prospect of an exhilarating disturbance.