Meaning : ఇది రాతితో తయారుచేయబడి ఉంటుంది, దీనిలో ఏదైన వస్తువును దంచుకోవచ్చు.
Example :
వైద్యుడు రోటిలో కొన్ని ఔషధాలను దంచుతున్నాడు.
Translation in other languages :
A bowl-shaped vessel in which substances can be ground and mixed with a pestle.
mortar