Meaning : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
Example :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
Synonyms : భాధపడుట, మొరపెట్టుట, విలపించుట
Translation in other languages :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.