Meaning : పొలంలో పంటను కోసినందుకు లభించే వేతనం.
Example :
రైతు కూలీలకు కోత కూలి ఇస్తున్నాడు
Synonyms : కోతకూలి, దినకూలి, దైనందిన కూలి
Translation in other languages :
Meaning : ఒక రోజుకు సంపాదించునది
Example :
తారాబాయి కి ఎనభై రూపాయలు భత్యము లభిస్తుంది.
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.