Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : స్త్రీ యొక్క రొమ్ము భాగం
Example : అమ్మ పిల్లాడికి తన చనుబాలు తాపిస్తున్నది.
Synonyms : ఉరోజం, ఉరోభువు, కుచం, గుబ్బ, చనుకట్టు, చనుగవ, చన్ను, ధరణం, ధారణం, పయోధరం, పాలిండ్లు, వక్షోజం, స్తనం
Translation in other languages :हिन्दी English
स्त्री का स्तन।
Either of two soft fleshy milk-secreting glandular organs on the chest of a woman.
Meaning : పాలు ఉండు భాగం.
Example : అమ్మ తమ స్తనం పాలను పిల్లాడికి తాపుతోంది.
Synonyms : చనువు, స్తనం
किसी मादा का वह अंग जिसमें दूध रहता है।
Meaning : పొట్టకు మరియు గొంతుకు మధ్యలో ఉండే భాగం
Example : అమ్మ ఏడుస్తున్న తన పిల్లవాణ్ణి తన ఛాతి మీద పడుకోబెట్టుకుంది.
Synonyms : ఉరువు, ఎద, ఛాతి, వక్షం, వక్షస్థలం
शरीर का वह भाग जो पेट और गरदन के बीच स्थित होता है।
The part of the human torso between the neck and the diaphragm or the corresponding part in other vertebrates.
Install App