Meaning : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
Example :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
Synonyms : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గొడవ, గోల, రంపు, రచ్చ, సందడి, హళాహళి
Translation in other languages :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racketMeaning : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
Example :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
Synonyms : అలికిడి, ధ్వని, మోత, రావం, శబ్ధం, సవ్వడి
Translation in other languages :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.