Meaning : మంట సెగతో కాల్చినటువంటి లావైన పెద్ద రొట్టె
Example :
అతను కూర మరియు రొట్టె తింటున్నాడు.
Synonyms : చపాతి
Translation in other languages :
Meaning : జామూన్ తో పాటు తినే అల్పాహారం
Example :
మైదాతో చేసిన బన్ చాలా బాగుంది.
Translation in other languages :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flourMeaning : దేవతలకు నైవేద్యంగా పెట్టిన పదార్ధం
Example :
కధ ముగిసిన తర్వాత ప్రసాదరూపంలో రొట్టెను పంచుతున్నారు.
Translation in other languages :
देवताओं आदि को प्रसाद के रूप में चढ़ाई जानेवाली मीठी मोटी रोटी।
कथा समाप्ति पर प्रसाद के रूप में रोट का वितरण किया गया।Meaning : గోధుమ పిండిని అప్పడాల కర్రతో గుండ్రంగా పెనుము మీద కాల్చి తినే పదార్థం
Example :
కూలివాడు ఉప్పుతో పాటు ఎండు రొట్టె తింటున్నాడు.
Synonyms : చపాతి
Translation in other languages :